For a better experience please change your browser to CHROME, FIREFOX, OPERA or Internet Explorer.
Real Estate For Sale Land & Plots

Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District


  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District
  • Farm Land Plots for Sale at Kanigiri,Prakasam District

Description

Price : ₹ 496(Negotiable)
Type : Sell
Date : January 2, 2021
Listed By : Owner
Facing : East
Plot Area : 25 Cents
Name : Sateesh Kumar
City : Kanigiri
Location : Kanigiri, Andhra Pradesh, India

Farm Land Plots For Sale at Kanigiri, Prakasam Dist.

Landmark: Near Chirla Dinne

Sri Gayatri Vanam – 3

Total: 500 Acres25 Cents – 1210 Sq Yards – (100 Red Sandal wood Plants)

Expected Price: Rs:496  Per Sq Yard.

Contact Person: Sateesh Kumar

Contact Number: (+91) 9182675979, (+91)9553345336

 

శ్రీ గాయత్రి వనము-3

500 ఏకరములు

🌳🌳25 సెంట్లు (1210చ.గ.) భూమి మరియు 100 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్🌳🌳

💵💵₹6 లక్షలు💵💵
————————————
💵💵పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.💵💵
[⏳⌛ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి . ⌛⏳
🏃🏃దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి. 🏃🏃
🇳🇫🇳🇫సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.🇳🇫🇳🇫
🌇🌇 కనిగిరి పట్టణానికి దగ్గరలో, వంగపాడు ఊరుని అనుకుని 500 ఎకరముల భద్రమైన వ్యవసాయ క్షేత్రం. 🌇🌇
🇳🇫🇳🇫భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.🇳🇫🇳🇫
🕵🕵 వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది:
పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;;
బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;;
మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;;
భూమి : 4 రేట్లు : 5 సం.లు ;;
ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.🕵🕵
🇳🇫🇳🇫భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.🇳🇫🇳🇫
ఎర్రచందనం ప్రయేజనాలు
🛢🛢1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.🛢🛢

🏭🏭ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.🏭🏭

👨👨సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.👨👨

🇨🇳🇨🇳జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.🇨🇳🇨🇳

💥 వెంచర్ ప్రత్యేకతలు💥
——————————-
🍀25 సెంట్లు 1 యూనిట్గా విభజించి 100 ఎర్రచందనం మొక్కలతో సహా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును

ప్రతి కస్టమర్ కు పట్టాదారు పాస్ పుస్తకము ఇప్పించబడును.🍀

☀వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ ఫెన్సింగ్ ☀

🕴️🕴️6వ సంవత్సరం నుంచి
గన్ మెన్ తో కూడిన సెక్యురిటి🕴️🕴️

👬ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఏర్పాటు చేసి, ప్రతి కస్టమర్ ను మెంబెర్ గా గుర్తించబడును👬

🕑24 గం.లు సిసి కెమేరాలతో పర్యవేక్షణ.🕑

🐃🐂దేశవాళీ అవులతో గోశాల ఏర్పాటు చేయబడును

 

ఎర్ర చందనం పెట్టుబడి, యొక్క రాబడి ఉజ్జాయింపు గణన.

మేము 1 యూనిట్ ద్వారా
25 సెంట్ల భూమిని అంచనా వేస్తాము,

1 యునిట్ లో, మేము 100 మొక్కలను 10 × 10 నిష్పత్తిలో అందిస్తున్నాము,

ప్రతి మొక్క 10 సంవత్సరాల తర్వాత 500kg ల బరువు ఉంటుంది, కానీ మనకు 50% మాత్రమే అంటే 250kgs మాత్రమే లెక్కలోకి తీసుకుకుంటున్నాము,

AP ప్రభుత్వం టన్ను ఎర్రచందనం యొక్క విలువలను ప్రకటించింది.
A గ్రేడ్ 53 లక్షలు
B గ్రేడ్ 38 లక్షలు
C గ్రేడ్ 21 లక్షలు
10 సంవత్సరాల తర్వాత C గ్రేడ్ విలువను పరిశీలిద్దాము.
250 కిలోల బరువు కలిగిన ప్రతి మొక్క 5 లక్షలు.

25 సెంట్లు 100 మొక్కలు × 5 లక్షలు,

కానీ ఈ విలువలో 50% మాత్రమే తీసుకుంటున్నాము, ఇది 2.50crores.

ఈ కస్టమర్ వాటాలో 60% ఉంది, ఇది 1.50crores మరియు కంపెనీ వాటా 1crore.

ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ వారు 25/10/2015 తేదీన ప్రకటించిన విలువ.



Ad Video

Location

Post your rating


Top