Farm Land For Sale at Nellore & Prakasam Dist.
Total Area : 230 Acres
Each Plot Area: 1210 Sq Yards.
Expected Price: Rs: 650000.
Land Covered under Nellore & Prakasam Dist.
Contact Person: RK
Contact Number: (+91) 7569443747.
ప్రియమైన కస్టమర్ మిత్రులకు..విలువైన విన్నపము*
అత్యద్భుతమైన..ఆదాయ వనరుగా..ప్రపంచం లోనే అత్యంత విలువైన కలప సంపద “ఎర్రచందనం” సాగులో స్వల్ప పెట్టుబడితో అత్యధిక రాబడి పొందే సదవకాశం
గురించి మీకు వివరణ ఇస్తున్నాను..పరిశీలించండి..
” ఎర్ర చందనం” సాగు చెయ్యండి@ కోట్ల సంపదకు అధిపతులు అవ్వండి” (అటవీ శాఖ చీఫ్ మహ్మద్ రిజ్వి గారు)
సుమారు 20 సంవత్సరాల ప్లాంటేషన్ వ్యవస్థ లో,అలాగే..14 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపార అనుభవం మరియు 5 సంవత్సరాలు గా “ఎర్రచందనం “సాగులో అపారమైన అనుభవం గడించి ISO 9001-2015 certificate పొందిన.. భారతదేశం లోనే ఎర్రచందనం సాగులో అతిపెద్ద అగ్రగామి సంస్థ గా పురోగమిస్తూ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గా అవతరించి కస్టమర్ లను భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగుతున్న క్రమంలో మీకు కూడా పెట్టుబడి భాగస్వాములుగా అవకాశం కల్పిస్తుంది.
మీ పెట్టుబడికి అనుగుణంగా ఎర్రచందనం సాగుకు అనుకూలమైన భూములను భూసార పరీక్షల ద్వారా మరియు..నీటి లభ్యతను కూడా గుర్తించి… అట్టి భూములలో..25 సెంట్లు,50సెంట్లు, మరియు ఎకరం ఆపైన…. రిజిస్ట్రేషన్ చేసి..దస్తావేజులు..లింక్ దస్తావేజులు, మరియు..లీగల్ ఒపీనియన్ కాపీ ..తో పాటుగా ,పట్టాదారు పాసుబుక్ తో సహా మీకు అందించి…మరల మీ వద్ద నుండి 10 సంవత్సరాల కౌలు అగ్రిమెంట్ ద్వారా షుమారు 25 సెంట్ల భూమిలో 100 చెట్ల వరకు..50 సెంట్లలో 200 చెట్ల వరకు అలాగే ఒక ఎకరం లో 400 చెట్ల వరకూ పెంచి పోషించుటకు కావాల్సిన అన్ని రకాల వ్యవసాయ సాగు సస్య రక్షణ ఖర్చులు కంపెనీ యే భరించి …ప్రభుత్వ అనుమతుల మేరకు వాటిని కటింగ్ చేసి అమ్మగా వచ్చిన రాబడిని 60% కస్టమర్ లకు..40% కంపెనీ తీసుకునే విధం గా లీజ్ అగ్రిమెంట్ రాసుకునే ఏర్పాటు.
ఇలా సాగు లీజు ద్వారా కస్టమర్ లకు ఎలాంటి రిస్క్ అనేది లేకుండా కోట్లలో లాభాలు గడిoచే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకుని మీకు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి.
గడిచిన 3 సంవత్సరాలలో త్వరితగతిన 1000 ఎకరాలు పూర్తి చేసుకుని దాదాపు 3 వేల మంది పై చిలుకు కస్టమర్ ల భాగస్వామ్యo తో..అప్రతిహతంగా.. ముందుకు సాగుతూ..దిగ్విజయంగా 8 ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుని 9 వ ప్రాజెక్ట్ గా 530 ఎకరాలు మీముందుకు తీసుకు రాబోతున్న సంస్ధ లో భాగస్వామ్యానికి మీ పెట్టుబడులని ఆహ్వానిస్తున్నాం..
@కనీస పెట్టుబడి.@.25సెంట్లు..6.5 Lలక్షలు.
పూర్తి వివరాలకు సంప్రదించండి…
Contact.R.K : 7569443747.
Mention adforest.scriptsbundle.com when calling seller to get a good deal